Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్ రికార్డు సాధించిన ఎమ్మెల్యే కుమారుడు

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 8:30 AM పెద్దపల్లి General
గిన్నిస్ రికార్డు సాధించిన ఎమ్మెల్యే కుమారుడు - Udayam
హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జె.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కుమారుడు నితీష్ ఠాకూర్ ప్రతిభ చాటారు. 'ఇండియా తైక్వాండో టైగర్స్' బృందంతో కలిసి ఆయన ఈ ప్రపంచ రికార్డులో భాగస్వామి అయ్యారు. చిన్న వయసులోనే నితీష్ ఈ ఘనత సాధించడం పట్ల స్థానిక క్రీడాభిమానులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...