Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశాన్ని తాకుతున్న అల్లం, వెల్లుల్లి ధరలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 10, 2026 11:11 AM నల్గొండGeneral
ఆకాశాన్ని తాకుతున్న అల్లం, వెల్లుల్లి ధరలు - Udayam
గత మూడు నెలలుగా అల్లం, వెల్లుల్లి ధరలు రూ.200 వరకు పెరగడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. పంట దిగుబడి తగ్గడం, మధ్యవర్తుల కృత్రిమ కొరత వంటి కారణాలతో ధరలు మండిపోతున్నాయి. వెల్లుల్లి ధర దసరా నాటికి రూ.400కు చేరవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, కృత్రిమ కొరతపై నిఘా, రైతు బజార్ల ద్వారా రాయితీ కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే ధరల నియంత్రణ సాధ్యమని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...