Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుతార్‌పై గిల్ ప్రశంసలు

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 4:28 PM క్రీడలుక్రీడలు
సుతార్‌పై గిల్ ప్రశంసలు - Udayam
శ్రీలంకపై విజయంలో 10 వికెట్లు తీసిన మానవ్ సుతార్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత క్రికెట్‌కు చాలాకాలం సేవలందించే సత్తా ఉందని గిల్ పేర్కొన్నాడు. 167 పరుగులతో రాణించిన దేవదత్ పడిక్కల్‌ను కూడా గిల్ ప్రశంసించాడు. WTC ఫైనల్ చేరడమే తమ అంతిమ లక్ష్యమని, శ్రీలంకపై విజయం ఎంతో సంతృప్తినిచ్చిందని గిల్ చెప్పారు.

Comments

G
Loading comments...