Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లుడికి వెండి చెప్పుల కానుక

Follow Udayam on Google
Vikram Chandra May 20, 2026 10:53 AM జాతీయంGeneral
అల్లుడికి వెండి చెప్పుల కానుక - Udayam
వెండి ధరలు పెరుగుతున్న వేళ, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన అల్లుడి కోసం కిలోన్నర వెండితో కొల్హాపురి చెప్పులను చేయించాడు. రూ. 4 లక్షల వ్యయంతో వీటిని రూపొందించారు. ప్రముఖ చర్మకారుడు విక్రాంత్‌ మాలి ఎనిమిది రోజుల పాటు శ్రమించి ఈ వినూత్న పాదరక్షలను అందంగా తీర్చిదిద్దారు.

Comments

G
Loading comments...