వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. దీంతో పట్టణంలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం అధికార పార్టీ నుంచి నంది శ్రీను, పాలగుల్ల శ్రీనివాస్ రెడ్డి, J.V. నారాయణ బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
వైసీపీ మాత్రం ప్రస్తుతం సైలెంట్‌గా ఉంది. అభ్యర్థిని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

