Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో 1,150 ఏళ్ల ఆలయం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:15 AM మార్కాపురంGeneral
గిద్దలూరులో 1,150 ఏళ్ల ఆలయం - Udayam
గిద్దలూరు దక్షిణ భాగంలో సగిలేరు నది ఒడ్డున, నల్లమల అటవీ ప్రాంత సమీపంలో శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం ఉంది. సుమారు 1,150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని భక్తులు ‘దక్షిణ కాశీ’గా భావిస్తారు. పాతాళంలో వెలసిన నాగేశ్వరస్వామి క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గిద్దలూరు పేరు పూర్వం ‘సిద్ధులూరు’గా ఉండేదన్నారు.

Comments

G
Loading comments...