వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఈనెల 11 నుంచి 22 వరకు శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కోటా శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
21న గ్రామోత్సవం, 22న వసంతోత్సవం నిర్వహించనున్నారు. 25న ఆర్యవైశ్య సమారాధన ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.
Comments
Loading comments...

