వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.212.93 కోట్ల నిధులు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
అమృత్ 2.0, SBM 2.0, AIIB, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, HAM, UCF తదితర పథకాల ద్వారా పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అశోక్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

