Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపులి హత్య కేసులో నిందితుడి హైడ్రామా

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:41 PM మార్కాపురంGeneral
పెద్దపులి హత్య కేసులో నిందితుడి హైడ్రామా - Udayam
గిద్దలూరు పరిధిలోని దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో విచారణ సందర్భంగా రంగస్వామి చెయ్యి కోసుకున్నాడు. అటవీశాఖ కార్యాలయంలో గోడకు ఉన్న అద్దాన్ని పగలగొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. స్వల్ప గాయం కావడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. జులై 31న పెద్దపులిని వేటాడి చంపిన కేసులో రంగస్వామితో పాటు మరో ఏడుగురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...