Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లాసెన్‌ దెబ్బకు ఫైనల్లో జెయింట్స్‌

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 9:37 AM క్రీడలుక్రీడలు
క్లాసెన్‌ దెబ్బకు ఫైనల్లో జెయింట్స్‌ - Udayam
హండ్రెడ్‌ మెన్స్‌ పోటీలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించిన మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాంచెస్టర్‌ 186 పరుగులు చేసింది. పాల్‌ వాల్టర్‌ 80, హెన్రిచ్‌ క్లాసెన్‌ 63 పరుగులతో చెలరేగారు. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 166 పరుగులకే పరిమితమైంది. రికిల్‌టన్‌ అజేయంగా 54 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

Comments

G
Loading comments...