Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్ రజక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఘట్కేసర్ రజక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని జెండాకు గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Comments

G
Loading comments...