Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం ... ఇద్దరు వ్యక్తులు మృతి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 9:20 PM విజయనగరంGeneral
ఘోర రోడ్డు ప్రమాదం ... ఇద్దరు వ్యక్తులు మృతి - Udayam
విజయనగరం జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్తానికుల వివరాల ప్రకారం జామి పంచాయతీలో శానిటేషన్‌ ట్రాక్టర్‌కి డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకట్రావు ఇంటికి వెళ్తుండగా... గొర్లె వీధికి చెందిన పవన్‌ అనే యువకుడు జాగారం వద్ద బైక్‌తో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...