వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జింకలతండా వైపు వెళ్తున్న బైకు ఇల్లందు నుంచి ఖమ్మం వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
బైక్ నడుపుతున్న వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కాగా, బైకుపై ఉన్న వ్యక్తి మైనర్ (17)గా తెలుస్తోంది.
Comments
Loading comments...

