Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనపురం బీజేపీ మండల కన్వీనర్‌గా మహేశ్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:12 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఘనపురం బీజేపీ మండల కన్వీనర్‌గా మహేశ్ - Udayam
ఘనపురం మండల బీజేపీ కన్వీనర్‌గా మంద మహేశ్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నిషిధర్‌రెడ్డి తెలిపారు. 2009 నుంచి ఏబీవీపీ, బీజేవైఎంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ మహేశ్ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు మహేశ్ కృతజ్ఞతలు తెలిపి, పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...