వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు సిగ్నల్ గడ్డ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

