వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలం సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన 7 రోజుల యువ ఆపదమిత్ర (YAMS) శిక్షణ కోర్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కోర్స్ పూర్తి చేసిన యువ ఆపదమిత్రులకు DRDO సాయన్న చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.
విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, బోటింగ్ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

