Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా వినాయక చవితి వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 9:43 PM మహబూబ్‌నగర్General
ఘనంగా వినాయక చవితి వేడుకలు - Udayam
జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్లో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశుని ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...