వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) 19వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా MRPS, VHPS నాయకులు జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు నెలకు ₹6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

