Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా తేలు రాజు పుట్టినరోజు వేడుకలు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 12:17 PM జగిత్యాలGeneral
ఘనంగా తేలు రాజు పుట్టినరోజు వేడుకలు. - Udayam
సారంగాపూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తేలు రాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డిని రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తేలు రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...