Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

Follow Udayam on Google
ramesh kondur Aug 15, 2026 9:34 AM నిజామాబాద్General
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు - Udayam
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో,కార్యాలయాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి అభివాదం చేశారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...