Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 6:17 PM మహబూబ్‌నగర్General
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ నర్సింగ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం దేశభక్తి గీతాలతో వాతావరణం భక్తిభావంతో నిండిపోయింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను తహసీల్దార్ నర్సింగ్ రావు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు

Comments

G
Loading comments...