Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 10:05 AM శ్రీకాకుళంGeneral
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
శ్రీకాకుళం రూరల్ మండలం నైర వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. టి. శ్రీలత ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...