Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమం

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 10:25 PM నిజామాబాద్General
ఘనంగా ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమం - Udayam
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. విద్యార్థులు, యువత సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై కార్యక్రమంలో చర్చించారు.

Comments

G
Loading comments...