వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షులు రత్న గౌడ్, కోశాధికారి, పొన్నం సురేందర్ గౌడ్, రమణ గౌడ్, నర్సాగౌడ్, రాజేశ్వర్ గౌడ్, రత్నా గౌడ్, మహేష్ గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

