Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

Follow Udayam on Google
Syed Farooq Aug 18, 2026 3:45 PM మహబూబ్‌నగర్General
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు - Udayam
జడ్చర్ల: బహుజనుల వీరుడు, గోల్కొండ మేలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌడ సంఘం పెద్దలు, యువకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు హాజరైనారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ మాజీ యాదయ్య, పిట్టల మురళి, పిఎసిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, ఉమా శంకర్ గౌడ్, చైతన్య, కుల సంఘం నాయకులు జహంగీర్ పాషా తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...