వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరై చైర్మన్ హరిబాబు, మరో ఎనిమిది మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఆలయాభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు వసతులు కల్పించాలన్నారు. అనంతరం కమిటీ ఎమ్మెల్యేను సత్కరించింది. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత,
Comments
Loading comments...

