Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 3:54 PM విశాఖపట్నంGeneral
ఘనంగా శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు - Udayam
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు నాలాయిర అధ్యాపకులు నాలాయిరం మొత్తాన్ని గానం చేశారు. అర్చకులు గోవిందరాజస్వామి వారికి మరియు దేవేరులకు విశేష పూజలు సమర్పించారు.

Comments

G
Loading comments...