Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 2:15 PM కామరెడ్డిGeneral
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. కంప్యూటర్ విప్లవం, టెలికాం సంస్కరణలు, యువతకు ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా దేశాన్ని ఆధునికత వైపు నడిపిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...