Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 10:27 AM నాగర్ కర్నూల్General
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీలో గురువారం ప్రజా పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లింగం, ఉప సర్పంచ్ భీమయ్య, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసి రవీందర్ రెడ్డి, పోతుగంటి శ్రీధర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...