వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు.
ప్రధాని మోదీ జన్మదినాన్ని సందర్భంగా 37 వ డివిజన్ ఇన్‌చార్జి, సెంటర్ మండల అధ్యక్షుడు జి. షణ్ముగం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, చిట్టిబాబు ఉన్నారు.
Comments
Loading comments...

