Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పంచమిరాత్రి మహోత్సవ అన్నదానం

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 8:39 PM పార్వతీపురం మన్యంGeneral
ఘనంగా పంచమిరాత్రి మహోత్సవ అన్నదానం - Udayam
పార్వతీపురం పట్టణం వివేక్ కాలనీ ఏక్టివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక పంచమిరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నదాన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిని అసోసియేషన్ అధ్యక్షుడు డా. నగేష్ రెడ్డి, కార్యదర్శి ఆర్మీ రమేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...