వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఆదివారం భారత జాతీయపతాక రూపకర్త పింగళి.వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడుతు,విద్యార్థులు దేశభక్తి భావనతో ముందుకు సాగాలనిపిలుపునిచ్చారు.కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

