Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ: జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 1:18 PM విశాఖపట్నంGeneral
ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ: జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు - Udayam
మిలాద్- ఉన్- నబీపర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబుగారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మసీదు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నడిచారు.

Comments

G
Loading comments...