Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మదర్ తెరీసా జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 12:18 PM విజయనగరంGeneral
ఘనంగా మదర్ తెరీసా జన్మదిన వేడుకలు - Udayam
అనాథలు , పేదల పాలిట అమ్మగా నిలిచిన మదర్‌థెరీసా చిరస్మరణీయురాలని ఆల్‌ ఇండియా బాడీ ఆర్గాన్‌ డోనర్స్‌ అసోసియేషన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీ ఎస్. శివాజీ కొనియాడారు. బుధవారం మదర్ థెరీసా 116వ జయంతి సందర్భంగా విజయనగరంలోని బొబ్బాధిపేటలోని 38వ డివిజన్‌లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురికివాడలలోని అనాథలు, అభాగ్యులు, కుష్టు రోగులను అక్కున చేర్చుకుని అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

Comments

G
Loading comments...