వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు మాతృభాషా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపాల్ డా. పి.లత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గిడుగు తెలుగు భాషకు చేసిన విశిష్ట సేవలను ప్రిన్సిపాల్ గుర్తు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

