వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా చిత్తూరులో మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమర జవాన్ స్మారక స్థూపం వద్ద మాజీ సైనికులు పుష్పగుచ్ఛాలు సమర్పించి గౌరవ వందనం చేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి. రాఘవులు పాల్గొని కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్
Comments
Loading comments...

