వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసెలగూడం కాలనీలో పరిగెల కళ్యాణికి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ.. గూడు లేని ప్రతి పేద వాడి కుటుంబానికి సొంతంకలను కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు
Comments
Loading comments...

