వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు పాటకి, మాటకి పేరు తెచ్చిన మహోన్నత వ్యక్తి, హరి కథా ఇతామహుడు శ్రీ మదజ్ఞాడ ఆధిబట్ల నారాయణదాసు 162వ జయంతి వేడుకలు సోమవారం విజయనగరం పట్టణంలో కానుకుర్తి వారి వీధిలోని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి నారాయణదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ హారికధ కోసం నారాయణదాసు చేసిన కృషిని
కొనియాడారు .
Comments
Loading comments...

