వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ‘గురు వందనం-2026’ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు గురువులను గౌరవించి, వారి సూచనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

