Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
బాలాజీ Aug 08, 2026 3:35 PM సంగారెడ్డిGeneral
ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు - Udayam
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను నారాయణఖేడ్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అనంతరం స్వగృహంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...