వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్, సిరికొండ తిరుపతి, వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అగ్గిమల్ల గ్రామ సర్పంచ్ కంకణాల వసంత లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

