Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా 25వ వారం ‘శనివారం గుడి పిలుస్తోంది’ కార్యక్రమం

Follow Udayam on Google
H M G H Q Sep 05, 2026 10:02 PM కర్నూలుGeneral
ఘనంగా 25వ వారం ‘శనివారం గుడి పిలుస్తోంది’ కార్యక్రమం - Udayam
పత్తికొండలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ‘గుడి పిలుస్తోంది’ కార్యక్రమం 25వ వారం మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరిగింది. డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీచర్స్ డే సందర్భంగా బాబురావు సార్‌ను సన్మానించారు. లాటరీలో ఎంపికైన ఎం. లక్ష్మి, ఎం. వీరమ్మలకు చీరలు బహూకరించారు.

Comments

G
Loading comments...