వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్‌లో ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి నుంచి వచ్చే తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని పర్యావరణ ఇంజినీర్ రవికుమార్ సూచించారు.
తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవాలని, పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

