Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GHMCలో రోజు విడిచి రోజు నీళ్లు: సీఎం రేవంత్ ఆదేశం

హరిక శర్మ Jul 24, 2026 12:06 PM హైదరాబాద్about 1 hour ago
GHMCలో రోజు విడిచి రోజు నీళ్లు: సీఎం రేవంత్ ఆదేశం - Udayam Digital
హైదరాబాద్ పరిధిలో ఇకపై రోజు విడిచి రోజు తాగునీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పెండింగ్ పనులను ఏడాదిన్నరలోగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...