Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్‌ ఉత్సవాలపై GHMC సమీక్ష

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:05 AM రంగారెడ్డి General
గణేష్‌ ఉత్సవాలపై GHMC సమీక్ష - Udayam
గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ఊరేగింపు మార్గంలో పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్‌, పార్కింగ్‌, క్రేన్ల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. గణేష్‌ యాక్షన్‌ టీమ్స్‌ నియామకంపైనా ఆదేశాలు ఇచ్చారు.

Comments

G
Loading comments...