వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో తొలుత జీహెచ్‌ఎంసీకి మాత్రమే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ నాటికి ఓటరు జాబితా, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, నవంబరులో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిద్వారా ముందుగా ప్రజల నాడి పసిగట్టి, ఆ తర్వాతే కొత్తగా ఏర్పడిన ఇతర కార్పొరేషన్లకు (CMC, MMC) ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

