Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి ORRలో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 29, 2026 10:17 AM హైదరాబాద్General
గచ్చిబౌలి ORRలో ఘోర ప్రమాదం - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు పక్కన నిలిపిన లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నియోపోలిస్ ఎగ్జిట్ సమీపంలో మంగళవారం జరిగింది. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా మరియాల గ్రామానికి చెందిన సురేందర్‌(19), ప్రణతిరెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...