Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030 కామన్వెల్త్‌కు సిద్ధం కండి

Follow Udayam on Google
హరిక Aug 14, 2026 7:09 PM కాకినాడGeneral
2030 కామన్వెల్త్‌కు సిద్ధం కండి - Udayam
కాకినాడ DSA ప్రాంగణంలోని క్రీడా మైదానం, మౌలిక వసతులను ఎంపీ సానా సతీశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, ఖో-ఖో, జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్న 50 మంది రెసిడెన్షియల్ క్రీడాకారిణులు, కోచ్‌లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. క్రీడాకారిణులకు 2030 కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా సాధన చేయాలని సూచించారు. కాకినాడ అకాడమీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...