వార్తలకు తిరిగి వెళ్లండి

గెర్జామ్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి సుమారు 300 మంది చేరారు. బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజల ఆదరణతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ బిలాల్, ఫరిద్, ఎండీ ఆషిఫ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

