Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేయామృతను సన్మానించిన మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 3:30 PM శ్రీకాకుళంGeneral
గేయామృతను సన్మానించిన మంత్రి అచ్చెన్న - Udayam
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్‌)లో బాక్సింగ్ కోచ్‌గా ఎంపికైన గేయామృతను మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు. పాటియాలాలో కఠిన శిక్షణ పూర్తి చేసి ఈ ఘనత సాధించడం అభినందనీయమని పేర్కొంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...